Khammam లోకల్ ఏరియా లో డెలివరీ చేయటానికి బాయ్స్ మరియు గర్ల్స్ కావలెను.
లోకల్ వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వబడును.
Company: Flipkart
Salary:-
పార్సెల్ Base (weekly payment) ఇవ్వబడును. ఒక Shipment కి 15/- నుంచి 18/- రూపాయలు వరకు (Local)ఇవ్వబడును.
పార్సిల్ మోడల్ లో నెల కి 22000/- రూపాయల నుండి 30000 వరకు సంపాదించుకోవచ్చు.
Particular area ఇవ్వబడును. అనుభవం ఉన్నవారికి అధిక ప్రాధాన్యత ఇవ్వబడును.
Contact number:
9603916391
8374054911