Position: Female Field Sales Executive
Type: Full-Time
We are looking for female field sales executives who can onboard service providers and explain our app to customers. You will be responsible for growing SKAZO’s reach by connecting with local businesses and customers.
Fixed Salary: ₹10,000/month
Onboarding Target: At least 100 service providers per month
Customer Installs: At least 300 installs per month
Incentives: ₹10 for every customer install (earn up to ₹3,000- 5,000 extra or more every month!)
Unlimited earning potential based on performance
Onboard service providers onto the SKAZO app
Promote app features to customers and encourage installs
Achieve monthly targets (100 service providers + 300 installs)
Provide basic support & guidance to service providers
Female candidates only
Good communication skills
Comfortable working on field sales
Smartphone with internet connection
📍 Location: Vijayawada, Viazg, Guntur
స్థానం: మహిళా ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్
రకం: ఫుల్-టైమ్
మేము మహిళా ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లను కోరుకుంటున్నాము. మీరు మా SKAZO యాప్‌ను స్థానిక వ్యాపారాలు (సర్వీస్ ప్రొవైడర్లు) మరియు కస్టమర్లకు పరిచయం చేసి వారిని ఆన్బోర్డ్ చేయాలి.
ఫిక్స్‌డ్ జీతం: నెలకు ₹10,000
ఆన్‌బోర్డింగ్ టార్గెట్: నెలకు కనీసం 100 సర్వీస్ ప్రొవైడర్లు
కస్టమర్ ఇన్‌స్టాల్స్: నెలకు కనీసం 300 ఇన్‌స్టాల్స్
ఇన్సెంటివ్: ప్రతి కస్టమర్ ఇన్‌స్టాల్‌కి ₹10 (నెలకు అదనంగా ₹3,000 వరకు లేదా మరింత సంపాదించవచ్చు!)
మీ పనితీరు ఆధారంగా అపరిమిత సంపాదన అవకాశాలు
SKAZO యాప్‌లో సర్వీస్ ప్రొవైడర్లను ఆన్‌బోర్డ్ చేయడం
కస్టమర్లకు యాప్ ఫీచర్లను వివరించి ఇన్‌స్టాల్స్ చేయించడం
నెలవారీ టార్గెట్ (100 సర్వీస్ ప్రొవైడర్లు + 300 ఇన్‌స్టాల్స్) చేరుకోవడం
సర్వీస్ ప్రొవైడర్లకు ప్రాథమిక సపోర్ట్ & గైడెన్స్ ఇవ్వడం
మహిళా అభ్యర్థులు మాత్రమే
మంచి కమ్యూనికేషన్ నైపుణ్యం
ఫీల్డ్ సేల్స్‌లో పని చేయడానికి సిద్ధంగా ఉండాలి
స్మార్ట్‌ఫోన్ + ఇంటర్నెట్ తప్పనిసరి